వార్తలకు తిరిగి వెళ్లండి

జంఝావతి ప్రాజెక్టు సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దామని ఐద్వా జిల్లా కార్యదర్శి బి.లక్ష్మి పిలుపునిచ్చారు. 1976లో ప్రారంభమైన ప్రాజెక్టు పూర్తికాకపోవడం పాలకుల చిత్తశుద్ధి లోపమేనని విమర్శించారు.
మూడు చోట్ల ఎన్డీఏ అధికారంలో ఉన్నందున ఇదే మంచి తరుణమన్నారు. పార్వతీపురం ఆదివారం 13వ రోజు దీక్షలో సీఐటీయూ కార్యదర్శి బి.వి.రమణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

