వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని గురువారం ఏకాగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తెలిపారు. అధ్యక్షుడిగా సత్యం ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్ ప్రధాన కార్యదర్శిగా లింగం కార్యదర్శిగా రమేష్ కోశాధికారిగా నరసింహులు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.. గ్రామంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రమిస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

