Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగణనపై సిబ్బందికి సాంకేతిక శిక్షణ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 4:23 PM ములుగు General
జనగణనపై సిబ్బందికి సాంకేతిక శిక్షణ - Udayam
జనగణన-2027ను పకడ్బందీగా నిర్వహించాలని ములుగు అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ సూచించారు. ములుగు ఐడీఓసీలో అక్టోబర్ 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్న రెండో దశ శిక్షణకు మంగళవారం హాజరయ్యారు. మొబైల్ యాప్‌లో వివరాల నమోదుపై సిబ్బంది పూర్తి అవగాహన పెంచుకోవాలని, ఎలాంటి తప్పులు లేకుండా సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...