Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగణన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలి

Follow Udayam on Google
anji kummari Aug 31, 2026 4:05 PM మహబూబ్‌నగర్General
జనగణన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలి - Udayam
దేశంలో జరుగుతున్న జనగణన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. న్యూఢిల్లీలోని రిజిస్ట్రార్ జనరల్ & సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో మాజీ ఐఏఎస్ అధికారి - బిసి ఇంటలెక్సల్స్ ఫోరం చైర్మన్ చిరంజీవులు తో కలిసి దేశంలోని ప్రతి కులానికి ఒక ప్రత్యేకమైన యూనిక్ కోడ్‌ను కేటాయించిన తర్వాత మాత్రమే జనగణనను కొనసాగించాలని వినతి ఇచ్చారు.

Comments

G
Loading comments...