Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెం ఛైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 3:13 PM ఏలూరుGeneral
జంగారెడ్డిగూడెం ఛైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి - Udayam
జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి రొంగల అనూష 7,503 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 32 వార్డులకు గానూ టీడీపీ 20, జనసేన 6, బీజేపీ ఒకటి, వైసీపీ 2, ఇతరులు 2 వార్డుల్లో గెలుపొందారు. మిగిలిన స్థానాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...