వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగాపల్లికి చెందిన కోతి లింగయ్య ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు.
మనవడు బొజ్జ సంతోష్ ఫిర్యాదు మేరకు గన్నేరువరం పోలీసులు కేసు నమోదు చేశారు. లింగయ్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

