వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్లైన్లో పేర్లు నమోదు కాని గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని CITU జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్లో జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
కార్మికుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేసి, పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

