Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నిరసన

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 6:31 PM హైదరాబాద్General
అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నిరసన - Udayam
ఈ నెల 24న హైదరాబాద్‌లో భారీ నిరసన చేపట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి రాహుల్‌ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. SIR ప్రక్రియను నిలిపివేయాలని, ఎన్నికల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...