వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన గ్లోబల్ బిజినెస్ మీట్–2026లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతులు, నాణ్యమైన విద్యుత్, నీరు, భూ వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ పెట్టుబడులకు అనుకూల కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...



