Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ–కళ్లెం రోడ్డుపై ప్రమాదకర మలుపులు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 9:56 AM జనగామ General
జనగామ–కళ్లెం రోడ్డుపై ప్రమాదకర మలుపులు - Udayam
జనగామ నుంచి కళ్లెం వెళ్లే రహదారిపై ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మలుపుల వద్ద చెట్లు పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...