Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లా ఇన్‌ఛార్జిగా నీలం భాస్కర్

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 1:13 PM జనగామ General
జనగామ జిల్లా ఇన్‌ఛార్జిగా నీలం భాస్కర్ - Udayam
రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామానికి చెందిన నీలం భాస్కర్‌ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జనగామ జిల్లా ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆదేశాలు, రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నియామకం చేపట్టినట్లు రాష్ట్ర కార్యదర్శి గోపాల్ దాస్ ఉపేందర్ తెలిపారు. నియామకానికి సహకరించిన వారికి భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...