వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో కోతుల సంచారంతో తమ వీధుల పరిసరాలలో తిరగడమే కష్టంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ఏ కాస్త నిర్లక్ష్యం చేసిన కోతుల గుంపులు తమపై దాడి చేస్తాయేమోనని ఆందోళనల మధ్య అడుగులు వేయవలసి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు కోతుల పట్టివేత ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు మౌలానా ఆజాద్ నగర్ (ఈద్గాం) లో కోతుల సంచారంతో స్థానికులు భీత్తిలిపోతున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

