వార్తలకు తిరిగి వెళ్లండి

జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణం సరికాదని సీపీఎం పట్టణ నాయకులు గొర్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో జియో టవర్ నిర్మాణ స్థలాన్ని సీపీఎం ప్రతినిధులు పరిశీలించారు.
టవర్లకు అనుమతులు ఇచ్చే సమయంలో పరిసర ప్రాంతాల ప్రజల మనోభావాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని వెంకటరమణ కోరారు.
Comments
Loading comments...

