వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ.జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యం లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుచున్న చెకుముకి సంబరాలు పోస్టర్ ను ఈ రోజు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ .ప్రేమకుమార్ ఆవిష్కరించారు. చెకుముకి సైన్స్ పరీక్ష విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి అన్నారు.
కావున ఈ పరీక్షలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జరిపించాలని కోరారు.
Comments
Loading comments...

