Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మలమడుగులో క్రీడా జట్ల ఎంపికలు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 1:03 PM కడపGeneral
జమ్మలమడుగులో క్రీడా జట్ల ఎంపికలు - Udayam
జమ్మలమడుగులోని పీఆర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అండర్‌-14, అండర్‌-17 క్రీడా జట్ల ఎంపికలు నిర్వహించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా, చెస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలతో శారీరక, మానసిక వికాసం సాధ్యమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్‌రెడ్డి తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...