వార్తలకు తిరిగి వెళ్లండి

జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార కార్యక్రమంలో భాగంగా విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో చేపడుతున్న పనులకు సోమవారం MLA పూసపాటి అదితి గజపతి రాజు శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ పైపుల ద్వారా సురక్షితమైన, స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు పాలవలస యశశ్వీ పాల్గోన్నారు.
Comments
Loading comments...

