వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామము లో మాజీ ముఖ్య మంత్రి దివంగత డాక్టర్ రాజ శేఖరెడ్డి వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కో ఆప్షన్ మెంబర్ రసూల్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయబ్ అబ్దుల్ మజీద్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడు ఖాజా బాషా, వైకాపా నాయకులు శివ నాగిరెడ్డి, సలవాడి లక్ష్మణ్, మాసూం, మాబు, చౌడయ్య పాల్గొన్నారు.
Comments
Loading comments...

