వార్తలకు తిరిగి వెళ్లండి
కేంద్రం సహకారంతో ఏపీ ప్రభుత్వం జలదోపిడీకి పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
జలదోపిడీని అడ్డుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

