Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జక్లైర్ సమీపంలో మహిళ హత్య

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 03, 2026 2:18 PM నారాయణపేటGeneral
జక్లైర్ సమీపంలో మహిళ హత్య - Udayam
మక్తల్ మండలం గుడిగండ్లకు చెందిన యశోద (36) గురువారం జక్లైర్ సమీపంలో అనుమానాస్పదంగా మృతిచెందింది. పొలాలకు వెళ్తున్న రైతులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలకు బలమైన గాయం కావడంతో హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి భర్తను పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల జన్మించిన ఆమె కుమారుడు కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు.

Comments

G
Loading comments...