వార్తలకు తిరిగి వెళ్లండి
మెంటాడ మండలం జక్కువలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
పల్లె పండుగ కార్యక్రమంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న మౌలిక వసతులపై మంత్రి వివరించారు. అభివృద్ధి పనులను కొనసాగిస్తూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

