వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలం జక్కరవలసలో కాలువ సమస్య పరిష్కారమైంది. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ చొరవతో కాలువ నిర్మాణ పనులు పూర్తికావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వీరఘట్టంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, గుమ్మడికాయ అందజేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

