వార్తలకు తిరిగి వెళ్లండి

యాలాల మండలం జక్కేపల్లి గ్రామంలో దాయాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్‌ను తాండూరు జిల్లా ఆస్పత్రిలో ఆర్ బి ఎల్ సిఈ ఓ, కాంగ్రెస్ నాయకులు భుయాని శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.
ఆయన బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సైని కోరుతూ, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.
Comments
Loading comments...

