Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియ్యమ్మవలసలో రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Ganga Sep 26, 2026 6:44 PM పార్వతీపురం మన్యంGeneral
జియ్యమ్మవలసలో రోడ్డు ప్రమాదం - Udayam
జియ్యమ్మవలస మండలం చింతల బేలగం సమీపంలో శనివారం కారు-బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడు కురుపాం మండలానికి చెందిన టీచర్ గౌతమ్ గా గుర్తించారు. ఆయనను 108లో ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...