Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్టీయూ-టీఎస్‌ అధ్యక్షుడిగా జితేందర్‌రెడ్డి

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 12:02 PM సూర్యాపేటGeneral
పీఆర్టీయూ-టీఎస్‌ అధ్యక్షుడిగా జితేందర్‌రెడ్డి - Udayam
సూర్యాపేటలో సోమవారం రాత్రి జరిగిన పీఆర్టీయూ-టీఎస్‌ జిల్లా శాఖ ఎన్నికల్లో తంగెళ్ల జితేందర్‌రెడ్డి అధ్యక్షుడిగా, తీగల నరేష్‌ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జితేందర్‌రెడ్డి, నరేష్‌ తెలిపారు. తమపై నమ్మకంతో మరోసారి అవకాశం కల్పించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...