వార్తలకు తిరిగి వెళ్లండి

రిలయన్స్ జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా రూ.300తో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను మళ్లీ తీసుకొచ్చింది. సభ్యత్వం పొందిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు 2027 సెప్టెంబర్ 5 వరకు టారిఫ్‌లు పెరిగినా పాత ధరలే వర్తిస్తాయని తెలిపింది.
రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కొనసాగిస్తామని జియో ప్రకటించింది. ఇందులో రోజుకు 1.5జీబీ డేటాతోపాటు అపరిమిత కాల్స్ లభిస్తాయి.
Comments
Loading comments...

