Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో రూ.55 ప్లాన్

Follow Udayam on Google
రాజిత దేవి Jul 09, 2026 7:39 AM జాతీయంGeneral
జియో రూ.55 ప్లాన్ - Udayam
జియో తన కస్టమర్ల కోసం రూ.55కే 1000కిపైగా లైవ్ టీవీ ఛానల్స్‌ను అందించే కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్‌లో 150కి పైగా ప్రీమియం ఛానల్స్ ఉంటాయి. రీఛార్జ్ చేసిన తర్వాత జియో టీవీ యాప్‌ ద్వారా జీ5, స్టార్, సన్, సోనీ వంటి ప్రముఖ ఛానల్స్‌ను సులభంగా వీక్షించవచ్చని సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...