వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలో పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందుతున్న రైతులకు ఈ వర్షాలు కొంత ఊరటనిచ్చాయి.
Comments
Loading comments...

