Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో వర్షపాతం ఎంతంటే

Follow Udayam on Google
T. SRINU BABU Sep 11, 2026 6:22 PM పల్నాడుGeneral
జిల్లాలో వర్షపాతం ఎంతంటే - Udayam
పల్నాడు జిల్లాలో గత 24 గంటల్లో సగటున 0.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నాదెండ్ల మండలంలో 12.4 మి.మీ. వర్షం కురిసింది. ఎడ్లపాడులో 2.4, అచ్చంపేటలో 2 మి.మీ , గురజాలలో 1.4 మి.మీ. నమోదయ్యాయి. పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లో 1 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...