వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు అదనపు ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో జిల్లాలో వెదురు సాగును విస్తరించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు.
అమరావతి నుంచి శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వీసీలో జాతీయ వెదురు మిషన్ అమలుపై జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. వెదురు సాగుకు అనుకూలమైన భూములను గుర్తించి రైతులను ప్రోత్సహించాలన్నారు.
Comments
Loading comments...

