వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ జిల్లాలో ఈ వానాకాలం కూరగాయల సాగు గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే దాదాపు 14.6 శాతం మేర సాగు విస్తీర్ణం పెరిగినట్లు హార్టికల్చర్ అధికారులు తెలిపారు.
కూరగాయల సాగుకు అనుకూలమైన వాతావరణం, వర్షాలు, రైతులకు అందుతున్న ప్రోత్సాహంతో ఈ పెరుగుదల నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. సాగు మరింత పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు.
Comments
Loading comments...

