Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో మెరుగైన విద్యుత్ సరఫరాకు ప్రణాళిక బద్ధమైన కృషి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 25, 2026 6:44 PM నిర్మల్General
జిల్లాలో మెరుగైన విద్యుత్ సరఫరాకు ప్రణాళిక బద్ధమైన కృషి - Udayam
జిల్లాలో విద్యుత్ కోతలు లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఆధునాతనమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు సుపరింటెండెంట్ ఇంజనీర్ అల్జాపురం రమేష్ తెలిపారు. ఆయా ప్రాంతాలలో సంబంధిత అధికారులు , సాంకేతిక నిపుణులతో కోతల నివారణ , అదనపు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు ఏర్పాటు మెరుగైన విద్యుత్ సౌకర్యాల కల్పనాకై పరిశీలనలు చేయడం జరిగిందన్నారు. కాలాతీతంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సేవలందిస్తామని తెలిపారు

Comments

G
Loading comments...