Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో లో-వోల్టేజీ సమస్య

Follow Udayam on Google
RAGHU SKLM Sep 03, 2026 8:48 PM శ్రీకాకుళంGeneral
జిల్లాలో లో-వోల్టేజీ సమస్య - Udayam
జిల్లాలోని పలు మండలాల్లో నెలకొన్న లో-వోల్టేజీ సమస్యపై నేడు జడ్పీ కార్యక్రమంలో పలువురు సభ్యులు విద్యుత్ శాఖ ఎస్ఈ దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలో 720 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాల్సి ఉందని ఎస్ఈ తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతో లో-వోల్టేజీ సమస్య పరిష్కారమవుతుందని వివరించారు. విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ సూచించారు.

Comments

G
Loading comments...