వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను ) కు మద్దతుగా రాజీనామాల పరంపర కొనసాగుతుంది.
ఈ మేరకు తాజాగా సోమవారం మెరకముడిదాం మండలం పెద్దపూతికవలస, చిన్నపూతికవలస మాజీ సర్పంచ్ తో పాటు 100 కుటుంబాలు, చెల్లాపురం, రాచగుముడాం నాయకులు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ ZPTC వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
Comments
Loading comments...

