వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లాలో ఈ నెల 22న స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుక్కరాయసముద్రం మండలంలో జరగాల్సిన ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన రద్దు అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయని తహసీల్దార్ శ్రీధరమూర్తి డిప్యూటీ ఎంపీడీవో సదాశివ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వారు మాట్లాడుతూ.. ఇదే కార్యక్రమంను అనకాపల్లి జిల్లాలో నిర్వహించనున్నట్లు సమాచారం అందినట్లు వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

