Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఎమ్మెల్యేల ర్యాంకింగ్స్ రిలీజ్

Follow Udayam on Google
RAGHU SKLM Sep 09, 2026 9:38 AM శ్రీకాకుళంGeneral
జిల్లాలో ఎమ్మెల్యేల ర్యాంకింగ్స్ రిలీజ్ - Udayam
అమరావతిలో నిర్వహించిన లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు జిల్లా ఎమ్మెల్యేల పబ్లిక్ పర్‌సెప్షన్ ప్రకటించారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మొదటి స్థానంలో, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ రెండో స్థానంలో నిలిచారు. గత సర్వేతో పోలిస్తే గొండు శంకర్ 10 శాతం మెరుగై రెండో స్థానం సాధించారు. మంత్రి అచ్చెన్న నాయుడు మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.

Comments

G
Loading comments...