వార్తలకు తిరిగి వెళ్లండి

భూముల రీసర్వే ప్రక్రియ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో కలెక్టర్ ఆఫీస్ లో సమీక్ష నిర్వహించారు. భూముల రీ సర్వే ప్రక్రియ, వివిధ అంశాలపై తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు.
సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కే ఎస్ బీ కుమారి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

