Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో భానుడి భగభగలు

Follow Udayam on Google
B RAJESH Sep 02, 2026 2:23 PM విజయనగరంGeneral
జిల్లాలో భానుడి భగభగలు - Udayam
సెప్టెంబరులో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయనగరంలో అత్యధికంగా 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. వర్షాకాలంలోనూ వేసవిని తలపించేలా ఎండలు దంచికొడుతుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు ఇలాగే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...