వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నట్లు జిల్లా అంధత్వ నివారణా సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డా.త్రినాథరావు తెలిపారు.
2022-235 16, 2023-245 182, 2024-255 116, 2025-26లో 168 నేత్రగోళాలను సేకరించినట్లు చెప్పారు. 2026-27లో ఇప్పటివరకు 34 నేత్రగోళాలను సేకరించామని వెల్లడించారు. నేత్రదానంపై ప్రజలు మరింత అవగాహన పెంచుకుని, కుటుంబ సభ్యులతో చర్చించి ఈ మహత్కార్యానికి ముందుకు రావాలని పిలుపుచ్చారు.
Comments
Loading comments...

