వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలినినో ప్రభావంతో గుంటూరు జిల్లాలో వర్షాలు ముఖం చాటేశాయి. సెప్టెంబర్ వరకు జిల్లాలో సగటున 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అత్య ధికంగా తుళ్లూరులో 55 శాతం, కాకుమానులో 52 శాతం లోటు ఏర్పడింది.
ఆశ్చర్య కరంగా పెదకాకాని మండలంలో మాత్రం 20 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. వర్షాలు లేకున్నా రైతులు కాల్వ నీటిపై ఆధారపడి సాగుకు దిగారు. ఇప్పటివరకు 84 శాతం సాధారణ పంటల సాగు నమోదైంది.
Comments
Loading comments...

