Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 1,84,742 సార్ హియరింగ్ నోటీసులు

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 8:39 AM కామరెడ్డిGeneral
జిల్లాలో 1,84,742 సార్ హియరింగ్ నోటీసులు - Udayam
కామారెడ్డి జిల్లా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో 1,84,742 నోటీసులు జనరేట్ కాగా 36,664 నోటీసులు జారీ చేశారు. 2,102 నోటీసులపై హియరింగ్ పూర్తయిందని ఇన్ఛార్జ్ కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. నిర్ణీత గడువులో ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...