Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 1449 నేతన్నలకు లబ్ది

Follow Udayam on Google
RAGHU Aug 07, 2026 1:19 PM శ్రీకాకుళంGeneral
జిల్లాలో 1449 నేతన్నలకు లబ్ది - Udayam
జిల్లాలో ‘నేతన్న నేస్తం’ పథకం కింద 1,449 మంది చేనేత కార్మికులకు చేనేత, జౌళి శాఖ అధికారులు ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిరాలలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేల చొప్పున జమ చేయనున్నారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మంత్రి అచ్చెన్నాయుడు కోటబొమ్మాళి మండలం తిలారులో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...