Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాకు రూ.17,545 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక

Follow Udayam on Google
B RAJESH Aug 18, 2026 10:16 PM విజయనగరంGeneral
జిల్లాకు రూ.17,545 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక - Udayam
2026-27 ఆర్థిక సంవత్సరానికి విజయనగరం జిల్లాకు రూ.17,545.28 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. గత ఏడాది రూ.13,444 కోట్లతో పోలిస్తే ఈసారి 30.50 శాతం అధికంగా రుణ లక్ష్యాన్ని నిర్దేశించారు. వ్యవసాయ రంగానికి రూ.9,673.77 కోట్లు, ఎంఎస్ఎంఈలకు రూ.2,322.44 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.334.64 కోట్లు, విద్యకు రూ.63.48 కోట్లు కేటాయించారు.

Comments

G
Loading comments...