Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాకు రెండు జాతీయ పురస్కారాలు

Follow Udayam on Google
RAGHU Aug 25, 2026 8:52 PM శ్రీకాకుళంGeneral
జిల్లాకు రెండు జాతీయ పురస్కారాలు - Udayam
ఆహార శుద్ధి రంగాన్ని ప్రోత్సహించడంలో జిల్లా జాతీయ స్థాయిలో సత్తా చాటింది. పీఎం సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల పథకంను సమర్ధవంతంగా అమలు చేసినందుకు జిల్లాకు రెండు ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు లభించాయి. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా జిల్లా అధికారులు అవార్డులు అందుకున్నారు.

Comments

G
Loading comments...