Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ

Follow Udayam on Google
RAGHU Aug 07, 2026 9:16 PM శ్రీకాకుళంGeneral
జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ - Udayam
జిల్లాలో రాబోయే 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో జిల్లాలో రానున్న రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.దీంతో జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...