వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉత్తరాంద్ర జిల్లాల పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం విజయనగరం జిల్లా ఎస్.కోట చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఎల్.కోట మండలం రంగారాయపురం హెలిప్యాడ్ వద్ద ఆయనను నియోజకవర్గ TDP నాయకులు ఘన స్వాగతం పలికారు. భద్రతా కారణాల దృష్ట్యా హెలీప్యాడ్ వద్దకు పరిమితంగా నాయకులను ఆనుమతించారు. సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గాన MLA లలిత కుమారి ఇంటికి బయలుదేరారు.
Comments
Loading comments...

