వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళానికి చెందిన వన్యప్రాణి నిపుణుడు మూర్తి కంటిమహంతికి అరుదైన గౌరవం దక్కింది.
నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ "ఎక్సలెంట్ మెంబర్" గా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని నియమిస్తూ జీవో(No:42) జారీ చేసింది. తుర్పు కనుమల్లో అంతరించిపోతున్న కింగ్ కోబ్రాలు, పాంగోలిన్లు, ఫిషింగ్ కాట్స్ వంటి వన్యప్రాణుల రక్షణకు రెండు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషికి ఈ గౌరవం లభించింది.
Comments
Loading comments...

