Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాకేంద్రంలో బాలుర గిరిజన స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఏర్పాటు చేయండి

Follow Udayam on Google
జిల్లాకేంద్రంలో బాలుర గిరిజన స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ ఏర్పాటు చేయండి - Udayam
వికారాబాద్ వెంకటాపూర్ తండాలో తెలంగాణ గిరిజన సంఘం మూడవ జిల్లా మహాసభ ఉత్సవ పూరితంగా జరిగింది దీనికి అధ్యక్షతగా జాటోత్ శ్రీను వ్యవహరించగా ముఖ్య అతిథులుగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మనాయక్ మాట్లాడుతూ వికారాబాద్ లో దాదాపుగా 15 హాస్టల్లో ఉన్న కాలేజీ విద్యార్థుల కోసం స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ లేకపోవడంతో విద్యార్థులు చదువుకో దూరం అయ్యే ప్రమాదం ఉండదని కారు అన్నారు

Comments

G
Loading comments...