వార్తలకు తిరిగి వెళ్లండి

దేవనకొండ మండలం జిల్లాబుడకాలలో గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్లు రోజువారీ అవసరాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని ఆమె తెలిపారు. సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

