Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా యువజన విభాగం అధ్యక్షునిగా ఎం. రమేష్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 27, 2026 7:11 PM నిర్మల్General
జిల్లా యువజన విభాగం అధ్యక్షునిగా ఎం. రమేష్ - Udayam
నిర్మల్ కు చెందిన సామాజిక సేవకుడు ఎం. రమేష్ ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షునిగా నియమించినట్లు జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్ పేర్కొన్నారు. బీసీల హక్కులు సామాజిక న్యాయం సమాన అవకాశాల కోసం యువతను ఏకతాటిపైకి తెచ్చి పోరాడేలా ముందుకెళ్లాలని సూచించారు. తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో చేపడతానని రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజే

Comments

G
Loading comments...