Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వైసీపీ నూతన కార్యాలయ ప్రారంభం

Follow Udayam on Google
RAGHU SKLM Aug 31, 2026 8:19 PM శ్రీకాకుళంGeneral
జిల్లా వైసీపీ నూతన కార్యాలయ ప్రారంభం - Udayam
పట్టణంలోని టౌన్ హాల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన సోమవారం ఘనంగా జరిగింది. నూతన కార్యాలయం కార్యకర్తలకు కార్యస్థానంగా, ప్రజా సమస్యలపై పోరాటానికి కేంద్ర బిందువుగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...